Sitara: ఫాదర్స్ డే స్పెషల్… సూపర్ డాడీ అంటూ తండ్రితో కలిసి దిగిన ఫోటో ని షేర్ చేసిన సితార.. ఫోటో వైరల్!
Sitara: ఫాదర్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరు తమ తండ్రికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ క్రమంలోనే సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా తమ తండ్రితో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేస్తూ వారికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు ...



































