Featured2 years ago
Malashree: హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న నటి మాల శ్రీ కుమార్తె.. ఘనంగా జరుపుకున్న పూజా కార్యక్రమం!
Malashree: సినిమా ఇండస్ట్రీలోకి వారసులు వారసురాలు రావడం సర్వసాధారణం ఇప్పటికే ఎంతో మంది సీనియర్ నటీనటుల పిల్లలు ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఈ క్రమంలోనే తాజాగా మరొక సీనియర్ నటి...