శ్రీశైలం చెక్ పోస్ట్ వద్ద టోపీ వివాదం.. ఆర్టీసీ ముస్లిం డ్రైవర్‌ను టోపీ తియ్యాలని డిమాండ్..
శ్రీశైలం: శ్రీశైలం చెక్ పోస్ట్ వద్ద ఓ ఆర్టీసీ ముస్లిం డ్రైవర్ మరియు చెక్ పోస్ట్ సిబ్బంది మధ్య జరిగిన వాగ్వాదం ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ముస్లిం డ్రైవర్ తలపై ధరించిన టోపీ (క్యాప్) తీసేయాలని చెక్ పోస్ట్ సిబ్బంది ...


































