Sai Pallavi: సినిమాల విషయంలో షాకింగ్ డెసిషన్ తీసుకున్న సాయి పల్లవి.. అలాంటి సినిమాలలో నటించనంటూ కామెంట్స్!
Sai Pallavi: తెలుగు,తమిళ సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సాయి పల్లవి సినిమా సినిమాకు తన క్రేజ్ పెంచుకుంటున్నారు. ఇకపోతే తాజాగా ఈమె నటించిన విరాటపర్వం, గార్గి సినిమాలు మంచి టాక్ సొంతం చేసుకున్నప్పటికీ కమర్షియల్ గా ...































