నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి నారా లోకేష్ పర్యటించారు. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి సునీల్ కుటుంబీకులను లోకేష్ పరామర్శించారు. ఉద్యోగాలు లేకపోవడం వలనే నిరుద్యోగులు ఆత్మహత్య లు చేసుకుంటున్నారని విమర్శించారు.

కాగా లోకేష్ పర్యటన సందర్భంగా నగరంలో యువత పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించింది. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బాణ సంచా కాల్చారు


































