• Latest
  • Trending
  • All
  • General News
  • Political News
  • Movie News

Pawan Kalyan – Renu Desai : పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్ కలవబోతున్నారా? చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

30 July 2024
Medicinal neem leaves with fruits close up

వేప ఆకులకే కాదు.. వేప పండుకూ ఔషధ గుణాల ఖజానా.!

11 June 2026

సిజేరియన్ తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్.. అసలు కారణం ఇదేనా?

11 June 2026
ADVERTISEMENT

జూన్ 17 తర్వాత ధనయోగం జోరు.. ఈ రాశుల జీవితంలో భారీ మార్పు!

11 June 2026

రజనీకాంత్–భారతీరాజా మధ్య నిజంగా ఏమైంది? అసలు కథ ఇదే!

10 June 2026

బిర్యానీలో ఈగ.. కస్టమర్‌కు కోర్టు షాక్ ఇచ్చిన తీర్పు

10 June 2026

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ హీట్.. రూ.99 కోట్ల ఎకరం భూమి వేలంలోకి!

10 June 2026

భారతీరాజా మృతిపై చిరంజీవి భావోద్వేగ స్పందన..

10 June 2026

రామ్ గోపాల్ వర్మకు హైకోర్టులో భారీ ఊరట.!

10 June 2026

అమెరికాలో రూ.1 కోటి జీతం వచ్చినా.. చివరకు మిగిలేదెంత..?డాలర్ జీతం మాయ..

10 June 2026

రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదా? ఈ అలవాట్లే అసలు కారణం!

10 June 2026

సినీ ప్రపంచాన్ని కలచివేసిన వార్త.. భారతీరాజా కన్నుమూత..!

10 June 2026

తెలంగాణలో ఒంటరిగా బీజేపీ.. అమిత్ షా వ్యాఖ్యలు సంచలనం..

10 June 2026
  • Join with us
  • Advertise
  • About Us
  • Contact Us
  • Privacy Policy
Friday, June 12, 2026
  • Login
Telugudesk
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
Telugudesk
No Result
View All Result
Home Featured

Pawan Kalyan – Renu Desai : పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్ కలవబోతున్నారా? చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

by Lavanya Suresh
30 July 2024
in Featured, Political News
0
0
SHARES
2
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsAppShare on Telegram

Pawan Kalyan – Renu Desai : రేణు దేశాయ్.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలవబోతున్నారా? అంటే అవుననమే సమాధానమే వినిపిస్తోంది. పవన్ కల్యాణ్ మాజీ భార్య అయిన రేణుని మెగా అభిమానులు ఇప్పటికీ వదినమ్మగానే చూస్తారు. ఆమె ఎన్నికల సమయంలో పవన్‌కు చాలా అండగా నిలిచారు. పవన్‌కు అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు, మెసేజ్‌లు పెట్టారు. అకీరా నందన్‌ను పవన్‌కు చేరువగానే ఉంచుతున్నారు. రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. పవన్ గురించి ఏం మెసేజ్ పెట్టినా అది క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. పవన్‌తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్.. ఆ మధ్య మరో పెళ్లి చేసుకునేందుకు కూడా సిద్ధమయ్యారు. ఆ సమయంలో పవన్ అభిమానుల నుంచి విపరీతమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఎంగేజ్‌మెంట్ కూడా అయిపోయిందన్నారు. త్వరలోనే పెళ్లన్నారు. అంతలోనే ఏమైందో ఏమో కానీ ఆ ఊసే లేదు. మరి ఇప్పుడు పవన్, రేణు దేశాయ్ కలవడం ఏంటి? ఎందుకు కలవబోతున్నారు? అంటారా? దీనికి ఓ కారణం ఉంది. అదేంటో చూద్దాం.

ఇప్పుడు ప్రత్యేకత ఏంటి?

ఇది కూడా చదవండి :

తెలంగాణలో ఒంటరిగా బీజేపీ.. అమిత్ షా వ్యాఖ్యలు సంచలనం..

ప్రస్తుతం అకీరా నందన్, ఆద్యలే తన లోకంగా రేణు దేశాయ్ జీవిస్తున్నారు. పవన్, రేణు కలవరా? అంటే ఎందుకు కలవరు? చక్కగా కలుస్తారు. పవన్ బెంగుళూరులోని రేణు ఇంటికి వెళతారు. పిల్లలతో సరదాగా గడుపుతారు. ఇక ఆద్య మాటను పవన్ అసలు జవదాటరట. రేణు ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. మరి ఇప్పుడు ప్రత్యేకత ఏంటి అంటారా? రేణు ఇటీవలి కాలంలో ఆధ్యాత్మికత వైపు ఫోకస్ పెట్టారు. అంతేకాదు.. ప్రస్తుతం ఆమె భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్‌ కు చీఫ్ అడ్వైజర్‌‌గా ఉన్నారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో వేదాలు, భక్తికి సంబంధించిన ఒక ప్రైవేటు యూనివర్శిటీని ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనిలో భాగంగానే పర్మిషన్లు కావాలి కదా.. యూనివర్సిటీ అంటే నాలుగు గోడలు లేపితే అయిపోదు కదా.. ఆ పర్మిషన్స్ కోసం ఇప్పటికే తెలంగాణ దేవాదాయ శాఖా మంత్రి కొండా సురేఖతో భేటీ అయ్యారు. కొండా సురేఖ నుంచి సానుకూల సమాధానం వచ్చేసింది. ఇక సీఎం రేవంత్ రెడ్డితో కూడా భేటీ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు.

చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కాబట్టి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలవాలని రేణు భావిస్తున్నారట. వీరిలో ముందుగా పవన్‌ను కలవాలనుకుంటున్నారట. భక్తికి సంబంధించిన ఒక ప్రైవేటు యూనివర్శిటీ విషయమై పవన్‌తో చర్చిస్తారట. పవన్‌కు కూడా భగవంతుడి పట్ల నమ్మకం ఎక్కువ కాబట్టి ఆయన కాదనరని అంతా అంటున్నారు. అయితే ముందుగా ఈ విషయంలో పవన్ సలహా, అభిప్రాయాన్ని సేకరిస్తారట. తప్పక పవన్ నుంచి సానుకూల స్పందన వచ్చే అవకాశం ఉంది. దాదాపు సీఎం చంద్రబాబు సైతం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారనే అంటున్నారు. రెండు రాష్ట్రాల నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే త్వరలోనే రేణు దేశాయ్.. తెలుగు రాష్ట్రాల బార్డర్ లేదా అమరావతి, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో యూనివర్సిటీని ప్రారంభిస్తారట. ఈ వ్యవహారాన్ని పక్కనబెడితే పవన్ – రేణు కలవబోతున్నారనే వార్తే అటు మెగా అభిమానుల్లోనూ.. ఇటు జనసేన కార్యకర్తల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Tags: andhrapradeshCM Chandrababupawan kalyanRenu Desai
ShareTweetSendShare

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe
ADVERTISEMENT
Lavanya Suresh

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Related Posts

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ హీట్.. రూ.99 కోట్ల ఎకరం భూమి వేలంలోకి!

10 June 2026

తెలంగాణలో ఒంటరిగా బీజేపీ.. అమిత్ షా వ్యాఖ్యలు సంచలనం..

10 June 2026

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి హామీ..

10 June 2026

“లోకేష్ మామా.. నాకు సీటు ఇవ్వండి” చిన్నారి వీడియో కలకలం..

9 June 2026
Currently Playing

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

General News

సంపూర్ణ చంద్ర గ్రహణం.. ఎప్పుడు మొదలవుతుంది? ఎన్ని గంటలకు ముగుస్తుంది? పూర్తి వివరాలు

devotional

“వార్నీ తండ్రే అనుకున్నాం.. కానీ కొడుకు వేరే లెవెల్!” జూ. సెహ్వాగ్ బ్యాటింగ్ కు ఫ్యాన్స్ ఫిదా!

General News

మొట్టమొదటి సారి గణపతి పూజ చేసిన వైయస్ జగన్.. ఆ స్వామి సలహాతో ? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ!

Political News

మన పిల్లల చేతుల్లో ఓటీటీ ఎంత సురక్షితం? ఓటీటీ కంటెంట్ పై నియంత్రణ అవసరమా?

General News

Latest Videos

https://www.youtube.com/watch?v=JNXcO3SQ1bg&t=1s
  • Trending
  • Comments
  • Latest
Director Krish breaks his silence.. Krish's sensational comments on Harihara Veeramallu..

Krish Jagarlamudi : మౌనం వీడిన డైరెక్టర్ క్రిష్.. హరిహర వీరమల్లుపై క్రిష్ సంచలన వ్యాఖ్యలు..

22 July 2025
Sensational facts in the Srushti Test Tube Baby Center case..!

బిచ్చగాళ్లకు బిర్యాని పొట్లం, పోర్న్ చూపించి మరీ.. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన నిజాలు..!

29 July 2025
Kota Vinootha Driver Case: Twists upon twists.. Unexpected turns in the investigation..

Kota Vinutha Driver Case : ట్విస్టుల మీద ట్విస్టులు.. విచారణలో ఊహించని మలుపులు.. అసలు రాయుడి దగ్గర ఉన్న వీడియోల్లో ఏముంది?

18 July 2025
Peddapuram prostitution case.. Serious allegations between the victim and the accused!

పెద్దాపురం వ్యభిచారం కేసు.. బాధితురాలు, నిందితురాలి మధ్య తీవ్ర ఆరోపణలు!

25 July 2025

కేటీఆర్ సీఎం పదవికి లైన్ క్లియర్ చేసిన కేసీఆర్ !! ముహూర్తం ఖరారు ?

0

సీక్రెట్ గా “అలా…” మెగా సినిమా చుసిన మహేష్ బాబు… మరి దీనిపై స్పందిస్తాడా ??

0

దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇస్తున్న కొరటాల శివ.. చిరంజీవి 152 ఇక…

0

వామ్మో!! ఇడియట్ హీరోయిన్ రక్షిత ఇప్పుడు ఎలా ఉందో చుస్తే షాక్ అవుతారు.. !!

0

పనిమనిషి నుంచి తల్లిగా మారిన ఆదిలక్ష్మి.. ఖతార్‌లో అరుదైన అంత్యక్రియలు

9 June 2026

డ్రైవింగ్ లైసెన్స్ 50 ఏళ్లు..? కొత్త ప్రతిపాదనపై దేశవ్యాప్తంగా చర్చ

9 June 2026

బిగ్‌బాస్-10లో వీళ్లే కంటెస్టెంట్లా?.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లిస్ట్!

9 June 2026

మోదీ కొత్త చరిత్ర..భారత రాజకీయాల్లో సంచలనం..

9 June 2026
Telugudesk

Copyright © 2025 Telugudesk

Navigate Site

  • Home
  • General News
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery

Follow Us

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Don`t copy text!
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery

Copyright © 2025 Telugudesk