Balakrishna: నందమూరి నట సింహం,హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యే బాలకృష్ణ గణతంత్ర దినోత్సవం సందర్భంగా హిందూపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ క్రమంలోనే ఈయన నియోజకవర్గంలోకి అడుగుపెట్టగానే పెద్ద ఎత్తున అభిమానులు పార్టీ కార్యకర్తలు తరలి వచ్చారు. అయితే బాలయ్య అభిమానులను పార్టీ కార్యకర్తలను ...