Bigg Boss 7: ఎవరైనా ఏడిస్తే యాక్టింగ్.. నువ్వు ఏడిస్తే బాధనా… వీడియోలు చూపించి మరి అమర్ కు క్లాస్ పీకిన నాగార్జున?
Bigg Boss 7: బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ కు మూడు వారాలు సమయం ఉన్న నేపథ్యంలో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఈ వారంలో భాగంగా అశ్విని శనివారం హౌస్ నుంచి బయటకు వచ్చేస్తారు. ఇక ఆదివారం కూడా ...


































