ఏ మాయ చేసావే సినిమాతో పరిచయమైన సమంత, నాగచైతన్య ప్రేమగా మారింది. కొన్నాళ్లు ఇరువురి కటుంబసభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. అయితే వీరివురు విడిపోతున్నారని.. గొడవలు తారాస్థాయికి చేరడంతో విడాకులు కూడా తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ వాటిని సమంత గానీ, ...