దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని ఇదివరకే ప్రకటించింది. అయితే 18 సంవత్సరాలు పైబడిన వారు అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలంటే ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపింది. ఈ క్రమంలోనే వ్యాక్సిన్ ...