తెలంగాణలో కరోనా అదుపులో ఉన్నట్లు కనిపిస్తోంది. తాజాగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 1,08,921 శాంపిల్స్ పరీక్షించగ వాటిలో 609 మందికి పాజిటివ్‌గా నమోదైంది. నలుగురు మృతిచెందారు. ఇక పాజీటివ్ వచ్చిన వారిలో 647 మంది కోలుకున్నారు.. ...