Racket : అందాన్ని ఎరగా మార్చి కోట్లు వసూలు చేసిన మహిళలు.. జైపూర్‌లో కలకలం
జైపూర్‌లో రెండు మధ్య వయసు మహిళలు నిర్వహించిన సెక్స్‌టార్షన్ రాకెట్ దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. పరీక్, ఇందు వర్మ అనే ఇద్దరు మహిళలు తమ అందాన్ని ఆయుధంగా మార్చి ధనవంతులను టార్గెట్ చేస్తూ కోట్ల రూపాయలు వసూలు చేస్తూ పోలీసులకు అడ్డంగా ...


































