ADVERTISEMENT
Medicinal neem leaves with fruits close up

Tag: health benefits

‘టీ’ లలోఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా.. వాటి ప్రయోజనాలు తెలుసుకోండి..

సాధారణంగా చాలా మంది టీ తాగుతారు. కానీ మరికొంతమందికి ఎలా ఉంటుందంటే.. భోజనం చేయపోయినా పర్వాలేదు కానీ.. ఓ కప్పు టీ తాగందే వాళ్లకు పూట గడవదు. ప్రతీ రోజు మద్యం సేవించే వాడు.. ఒకరోజు మద్యం లేకపోతే ఎంత పిచ్చిగా ...

వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవాలా.. అయితే జామను తీసుకోండి..!

కరోనా మహమ్మారి వ్యాధి ప్రజలపై విరుచుకుపడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది మరణించారు. అందులో కొంతమంది వ్యాధి సోకిన వారిలో కొన్నిసమస్యల కారణంగా బాధపడుతున్న వారు కూడా ఉన్నారు. అయితే ఇదిలా ఉండగా.. వ్యాధి నిరోధక శక్తి ఉన్న వాళ్లు కరోనాతో ...

పుట్టగొడుగులతో ఎన్నో ప్రయోజనాలు.. ఆ వ్యాధులకు చెక్ పెట్టేయొచ్చు..

ఈ టెక్నాలజీ యుగంలో.. ఉరుకుల పరుగుల జీవితంలో ఆహారపు అలవాట్లలోనూ అనేక మార్పులు వచ్చాయి. చాలా మంది తమ ఆరోగ్యం పై అధిక మొత్తంలో శ్రద్ధ చూపడం లేదు. సమయానికి అన్నం తినకపోవడం.. వేళకు నిద్ర పోవడం లేదు. దీంతో తీవ్ర ...

సోరియాసిస్ బాధపడుతున్నారా..ఈ చెట్టు ఆకులతో ఉపశమనం..!

మల్లె జాతి మొక్కలుల్లో ఒకటైన సన్నజాజి పూలు సువాసనలు వెదజల్లుతూ మనసుకు ప్రశాంతతను కలిగించి మానసిక ఆనందాన్ని కలగజేస్తాయి.అందుకే సన్నజాజి పూల మొక్కలను ఇంటి ఆవరణలో పెంచడానికి చాలామంది ఇష్టపడతారు.సన్నజాజి మొక్కలో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే.ఈ మొక్కలోని ...

జామ ఆకుల వల్ల ఎన్నో ఉపయోగాలు.. జుట్టు రాలే సమస్య ఉన్న వారికి ఎంతో మేలు..

కరోనా మహమ్మారి కారణంగా ప్రతీ ఒక్కరు ఎంతో కొంత ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తున్నారు. ఎక్కువగా రోగనిరోధక శక్తిని పెంచే పండ్లను, డ్రై ఫ్రూట్స్ ను తీసుకుంటున్నారు. వాటిని అంతక ముందు చాలా తక్కువ మంది తీసుకునే వారు. ఇప్పడు ప్రతీ ఒక్కరు ...

రాత్రి ఆలస్యంగా ఆహారం తీసుకుంటున్నారా.. అయితే వాటితో ఉక్కిరిబిక్కిరి తప్పదు.. !

మనిషికి డబ్బు ఎంత అవసరమో.. ఆరోగ్యం కూడా అంతే అవసరం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే.. మానవుడు డబ్బు వెనకాల పరుగెడుతూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఫలితంగా సంపాదించిన డబ్బు అంతా రోగాలకు పెడుతున్నాడు. ఇలా ప్రస్తతం ప్రతీ వ్యక్తి జీవితంలో ...

చద్దన్నం తింటే ఏం జరుగుతుంది.. ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా?

రాత్రి మిగిలిన అన్నం ఉదయం తినడం చాలా మందికి అలావాటు. అంతే కాకుండా వాటిని ఉదయం ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్లకు కూడా పెడతారు. ఫలితంగా వాళ్లకు ఫుడ్ పాయిజన్ కావడమో.. లేదా కడుపు నొప్పి రావడమో జరుగుతుంది. ఇలా మిగిలిన ...

కాక్టస్ పండుతో ఎన్నో ఉపయోగాలు.. దీని జ్యూస్ తాగితే ఆ వ్యాధులు తగ్గుతాయి..

మనం చిన్నతనంలో చదువుకునే రోజుల్లో బ్రహ్మజెముడు అనే ఎడారి మొక్క గురించి తెలుకొనే ఉంటాం. దాని వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా.. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలా మంది వాటిని అనేక ఇళ్ళు మరియు తోటల అలంకరణలో ...

జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచేందుకు తేలికపాటి ఆహారాన్ని తీసుకోండి.. అవేంటంటే..?

మనం తినే ఆహారంలో ఆయిల్ గానీ.. కారం గానీ అధికంగా ఉంటే కడుపంతా మంటగా.. విసుగ్గా అనిపిస్తుంది. అందుకే.. మనం తినే ఆహారం ఎప్పుడూ తేలికపాటిగా ఉండాలి. అటువంటి సమయంలోనే జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది. ఆరోగ్యంగా కూడా ఉంటారు. ...

కాక్టస్ జ్యూస్ తో ఎన్నో ప్రయోజనాలు.. ఆ జ్యూస్ ని వంటింట్లోనే ఇలా తయారు చేయండి..

ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు చెబుతుంటారు. అది నిజమే.. ఆరోగ్యంగా లేకపోతే ఏ పని చేయలేం. మానవ శరీరానికి ఎన్నో పోషకాలను అందించే కాక్టస్ మొక్క గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. కాక్టస్ లోని చపాతీ అనే ఒక రకం ...

Page 3 of 8 1 2 3 4 8

Latest Videos

  • Trending
  • Comments
  • Latest

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Don`t copy text!