బిగ్ బాస్ 5 కంటెస్టెంట్.. లహరి షెరి.. గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు..!
చెప్పిన సమయానికే.. చెప్పిన తేదీకే బిగ్ బాస్ 5 సీజన్ మొదలైంది. అదరి అంచనాలను అందుకుంటూ.. విజయవంతంగా దూసుకుపోతోంది. అయితే కంటెస్టెంట్ల విషయానికి వస్తే.. అందులో చాలామంది ఎంతో కొంతో దేనిలో ఒక దానిలో ప్రావీణ్యం ఉన్నవాళ్లను తీసుకున్నారు నిర్వాహకులు. కొందరు ...





























