ఉపేంద్ర-ప్రియాంక లవ్ స్టోరీ.. సినిమాల్లో మాదిరిగానే వెరైటీయే..
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర సీనీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్ననటుడు. అతడి పూర్తి పేరు ఉపేంద్ర రావు. కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లా, కుందాపుర లోని జన్మించాడు. బెంగుళూరులో బికాం చదివిన ఇతడు కళాశాలలో ఉండగానే స్నేహితులతో కలిసి ఒక ...

































