మనలో చాలామంది ప్రస్తుతం సంపాదిస్తున్న మొత్తం కంటే ఎక్కువ మొత్తం ఆదాయం సంపాదిస్తే విలాసవంతమైన, సంతోషంతో కూడిన జీవనం పొందవచ్చని భావిస్తుంటారు. కొంతమంది తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం సంపాదించాలని రిస్క్ ఉన్న స్కీమ్స్ లో పెట్టుబడులు పెట్టి నష్టపోతూ ఉంటారు. ...