జగన్ ఆదేశాలతోనే పని చేశా.. చంద్రబాబుపై వ్యక్తిగత కక్ష లేదు : ఐపీఎస్ ఎన్.సంజయ్
ఏపీకి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్. సంజయ్‌ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. “తాను ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదని, రాజకీయ కక్షతోనే కేసులు పెట్టారని” స్పష్టం చేశారు. సంజయ్ గతంలో ...

























