Pallavi prashanth: మరోసారి గొడవపడిన అమర్ పల్లవి ప్రశాంత్… తగ్గేదేలేదంటున్న రైతు బిడ్డ?
Pallavi prashanth: పల్లవి ప్రశాంత్ రైతుబిడ్డ అంటూ ఎన్నో రకాల వీడియోల ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి ఈయన తొలిసారి బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్ విజేతగా నిలబడటంతో ఈయన ఏకంగా సెలబ్రిటీగా మారిపోయారు. ...


































