ADVERTISEMENT

Tag: prakash raj

రెండుగా చీలిన ‘మా’.. రాజీనామాలు సమర్పించిన ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు..!

అనుకున్నదే జరుగుతోంది. పాతికేళ్లకు పైగా ప్రస్థానం మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ (మా) రెండుగా చలీపోయేందుకు సమయం ఆసన్నమైంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఎన్నికలే దానికి ఆజ్యం పోసినట్లు స్ఫష్టంగా అర్థం అవుతోంది. ఉదయం నుంచి వస్తున్న వార్తలు ప్రకాశ్ రాజ్ ...

నిన్న గెలిచాను.. నేడు ఓడిపోయాను.. ఇదెలా సాధ్యం: యాంకర్ అనసూయ..

మొదటి నుంచి ఎంతో వివాదాలతో.. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఎట్టకేలకు మా ఎన్నికలు పూర్తి చేశారు. ఆదివారం సాయంత్రం వరకు ఎవరు గెలుస్తారో తెలియని ఉత్కంఠ నెలకొంది. ఫలితాల్లో మొదట ప్రకాష్ రాజ్ ప్యానెల్ దూసుకెళ్లింది. తర్వాత మంచు విష్ణు ...

మా ఎన్నికలలో ప్రకాష్ రాజ్ ఓటమికి కారణం.. నాగబాబేనా?

అక్టోబర్ 10వ తేదీ జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల గురించి గత కొద్ది రోజులుగా పెద్దఎత్తున చర్చలు మొదలయ్యాయి. ఒకరిపై మరొకరు పరస్పరం

మా ఎన్నికలను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదు.. పూనమ్ షాకింగ్ కామెంట్స్..

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు గురించి గత కొద్దిరోజుల నుంచి ఇండస్ట్రీలో తారాస్థాయిలో వివాదాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఒకరి ప్యానల్ గురించి మరొకరు తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే ...

అతడికి మనిషి లక్షణాలు లేవంటూ కోటా పై నాగబాబు ఫైర్..!

మా ఎన్నికలు సినీ పరిశ్రమలో కాకరేపుతున్నాయి. ప్రకాష్‌రాజ్, మంచు విష్ణు ప్యానళ్ల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది.. అయితే, తాజాగా మా ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు మెగా బ్రదర్‌ నాగబాబు. ప్రకాశ్ రాజ్ ను మోహన్ బాబుతో పోల్చాలి అని.. ...

మా ఎన్నికల పై నటి రోజా షాకింగ్ కామెంట్స్…నా మద్దతు వారికే..!

చిత్ర పరిశ్రమలో ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా మొట్టమొదటిసారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల గురించి పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి మా ఎన్నికలలో పోటీ నెలకొంది.ఈ ఎన్నికలలో పెద్ద ఎత్తున లోకల్ నాన్ లోకల్ అనే ...

మా ఎన్నికలలో ప్రకాష్ రాజ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కోటా.. క్రమశిక్షణ లేదంటూ..!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల గురించి ఇప్పుడు తీవ్ర స్థాయిలో చర్చలు గొడవలు జరుగుతున్నాయి. మా అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్నటువంటి మంచు విష్ణు,ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యుల మధ్య ...

“మా” స్థలాన్ని అమ్మాల్సిన అవసరం ఏమిటి.. మా మద్దతు ప్రకాష్ రాజ్ కి అంటూ ఓపెన్ అయిన నాగబాబు!

అక్టోబర్ 10వ తేదీ జరిగే ఎన్నికల గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి.మా ఎన్నికలు ఏకంగా సాధారణ అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా అధ్యక్ష పదవికి పోటీ చేసిన ఇరువురు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మెగా బ్రదర్ ...

బ్యాన్ చేసిన పరిశ్రమకు అధ్యక్షుడు కావాలనుకోవడం వెనుక ప్రకాష్ రాజ్ వ్యూహం ఏంటి.. రివేంజా లేక..?

దక్షిణాది సినీ పరిశ్రమలో నటుడు ప్రకాష్ రాజ్ గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈయన తెలుగు చిత్ర పరిశ్రమలో జరుగుతున్నటువంటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో మా అధ్యక్షుడు పదవికి పోటీ చేయబోతున్నారు. ఈ ఎన్నికలు అక్టోబర్ 10వ తేదీ జరుగనున్న ...

నువ్వు మగాడివి అయితే నా గురించి మాట్లాడు.. మా ఫ్యామిలీ గురించి ఎందుకు తెస్తావ్ ? : మంచు విష్ణు

అక్టోబర్ 10 న మా ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఒకరిపై ఒకరు తీవ్రంగా ఆరోపణలు చేసుకుంటున్నారు. మొన్నటి వరకు కలిసి ఉన్న నటులు, నటీమనుల మధ్య ప్రస్తుతం ఒకరంటే ఒకరిపై పచ్చిగడ్డి వేస్తే భగ్గుమన్నట్లు అవుతోంది. ఈ ఎన్నికల్లో ...

Page 3 of 5 1 2 3 4 5

Latest Videos

  • Trending
  • Comments
  • Latest

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Don`t copy text!