చిరంజీవి సినిమాను సాయిపల్లవి రిజెక్ట్ చేయడంతో సంతోషం అనిపించిందట.. ఎందుకో తెలుసా..
లవ్ స్టోరీ చిత్ర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. దీనికి మెగస్టార్ చిరంజీవి బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్‌తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ముల నాగచైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ...


































