Adivi Sesh: అక్కినేని కుటుంబం నుంచి ఇప్పటికే ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ నాగార్జున మినహా తర్వాతి తరం వాళ్లు ఎవరూ కూడా ఇండస్ట్రీలో పెద్దగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోలేకపోయారని చెప్పాలి.ఇకపోతే అక్కినేని కాంపౌండ్ నుంచి...
అక్కినేని వారసత్వం నుంచి రెండో తరం నటుడిగా వచ్చిన సుమంత్ అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయాడు. 1999లో వచ్చిన ప్రేమకథ సినిమాతో ఇండస్ట్రీలోకి