Featured4 years ago
పవన్ కళ్యాణ్ పై తమిళ మీడియా సెటైర్లు.. అలాంటి రాజకీయ నేత అంటూ..?
2014 సార్వత్రిక ఎన్నికలకు రెండు నెలల ముందు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా టీడీపీ బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చింది....