Featured2 years ago
Tarakaratana: విషమంగానే తారకరత్న ఆరోగ్య పరిస్థితి… శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్న డాక్టర్స్!
Tarakaratana: నందమూరి తారకరత్న అనారోగ్యానికి గురై దాదాపు 20 రోజులు కావస్తున్న ఇప్పటికి తారకరత్న స్పృహలోకి రాలేదు దీంతో అభిమానులు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున తారకరత్న ఆరోగ్య విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లోకేష్...