T20 World Cup 2026 : మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచినా సెమీస్ కి కష్టమే ? టీమిండియా సెమీస్ లెక్కలు..
టీ20 ప్రపంచకప్ సూపర్-8 దశలో టీమిండియాకు అనూహ్య ఎదురుదెబ్బ తగిలింది. అహ్మదాబాద్‌లో జరిగిన కీలక మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో భారీ తేడాతో ఓటమి పాలైన భారత జట్టు ఇప్పుడు సెమీఫైనల్ రేసులో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ పరాజయం కేవలం పాయింట్ల ...


































