Allu Arjun: స్వీటెస్ట్ బ్రదర్ అంటూ రాంచరణ్ దంపతులకు శుభాకాంక్షలు చెప్పిన అల్లు అర్జున్?
Allu Arjun: రామ్ చరణ్ ఉపాసన దంపతులు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఉపాసన ఆడబిడ్డకు జన్మనివ్వడంతో అభిమానులు కుటుంబ సభ్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది సినీ సెలెబ్రిటీలు ...


































