Vijayendra Prasad:టాలీవుడ్ ఇండస్ట్రీలో రచయితగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విజయేంద్ర ప్రసాద్ గురించి అందరికీ సుపరిచితమే. ఈయన ఎన్నో అద్భుతమైన తెలుగు సినిమాలకు కథలను అందించడమే కాకుండా బాలీవుడ్ సినిమాకి కూడా కథా రచయితగా పనిచేశారు. ఇలా ఇండస్ట్రీలో రచయితగా ...