Mokshagna: మోక్షజ్ఞ సినీ కెరియర్ పై బాంబు పేల్చిన వేణు స్వామి… షాక్ లో నందమూరి ఫ్యాన్స్!
Mokshagna: మోక్షజ్ఞ పరిచయం అవసరం లేని పేరు.. నందమూరి నట సింహం బాలకృష్ణ వారసుడిగా ఈయన అందరికీ ఎంతో సుపరిచితమే.అయితే బాలకృష్ణ తో పాటు సమానంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి హీరోల పిల్లలు ఇప్పటికే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సినిమాలలో ఎంతో మంచి సక్సెస్ ...


































