నిమిష ప్రియ కేసులో కొత్త మలుపు.. ఉరిశిక్ష రద్దు కాలేదు.. కేంద్ర ప్రభుత్వం క్లారిటీ!
న్యూఢిల్లీ: యెమెన్‌లో మరణశిక్ష విధింపబడిన భారతీయ నర్సు నిమిష ప్రియ కేసులో తాజాగా కొత్త మలుపు తిరిగింది. ఆమె శిక్షను రద్దు చేశారన్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. నిమిష ప్రియ మరణశిక్ష ఇప్పటివరకు రద్దు కాలేదని, యెమెన్ ప్రభుత్వం నుంచి ...



































