గత ఏడాది నుంచి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పరిశోధకులు వ్యాక్సిన్ కనుక్కొని ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. అయితే దేశ వ్యాప్తంగా ప్రజలందరికీ "కోవీషీల్డ్", "కొవాగ్జిన్" వ్యాక్సిన్లను దేశవ్యాప్తంగా ప్రజలందరికీ వేస్తున్నారు. అయితే ఈ వ్యాక్సిన్ మనం ...