ప్రపంచ దేశాల ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న కరోనా మహమ్మారి గురించి మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. బ్రిటన్లోని ఇంపీరియల్ కాలేజ్ లండన్ కు చెందిన శాస్త్రవేత్తలు జలుబులా కరోనా వైరస్ కూడా వచ్చీపోయే అవకాశాలు ఉంటాయని తెలిపారు. ...
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ క్రమంగా తగ్గుతున్నా కంటైన్మెంట్ జోన్లలో మాత్రం లాక్ డౌన్ పొడిగింపుకే మొగ్గు చూపుతోంది. కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ ను అమలు చేయకపోతే కేసుల సంఖ్య మరింత పెరిగే ...
ప్రపంచ దేశాల్లో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి గురించి మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. శాస్త్రవేత్తలు ఈ వైరస్ గురించి పరిశోధనలు చేస్తుండగా ఒక్కో విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా శాస్త్రవేత్తలు మనం వదిలే అవపాన వాయువులు(పిత్తులు) నుంచి కూడా కరోనా ...
బుల్లితెర జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ కు కరోనా నిర్ధారణ అయినట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం సుడిగాలి సుధీర్ కు కరోనా నిర్ధారణ కాగా తాజాగా రష్మీకి కూడా కరోనా సోకిందంటూ వార్తలు రావడం ...
భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పట్లో వైరస్ ఉధృతి ఆగేలా కనిపించడం లేదు. కరోనా మహమ్మారి సోకకుండా ఉండటానికి ప్రస్తుత పరిస్థితుల్లో మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ల వినియోగం మినహా మరో మార్గం ...
దేశంలో ప్రజలు కరోనా మహమ్మారి కట్టడి చేసే వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మహమ్మారిని కట్టడి చేయవచ్చని భావిస్తున్నారు. సీరమ్ ఇన్సిట్యూట్ ఇప్పటికే డిసెంబర్ నాటికి భారత్ కు ఆక్స్ ఫర్డ్ కరోనా వ్యాక్సిన్ ను అందుబాటులోకి ...
రెండు తెలుగు రాష్ట్రాల్లో బుల్లితెర యాంకర్ గా యాంకర్ అనసూయకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ షోను హోస్ట్ చేసినా అనసూయ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. ఇటు బుల్లితెరతో పాటు అటు వెండితెరపై ...
దేశంలో మార్చి నెల తొలి వారం నుంచి కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అనే తేడాల్లేకుండా అన్ని రాష్ట్రాలపై ఈ మహమ్మారి ప్రభావం పడింది. శరవేగంగా వ్యాప్తి చెందిన ఈ వైరస్ ప్రజల వెన్నులో వణుకు ...
ఎన్నో రోజుల నుంచి ప్రజలు కరోనా వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురు చూసున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా బయటకు వెళ్లామంటే ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా వైరస్ సోకుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది వ్యాక్సిన్ విషయంలో శాస్త్రవేత్తలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ...
దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి లక్షల సంఖ్యలో ప్రజలు ఉద్యోగాలు కోల్పోవడానికి కారణమైంది. కరోనా, లాక్ డౌన్ వల్ల నష్టాల పాలైన ప్రైవేట్ సంస్థలు ఉద్యోగుల తొలగింపు దిశగా అడుగులు వేశాయి. అయితే కరోనా వల్ల ఉద్యోగం కోల్పోయిన వారికి ...