ADVERTISEMENT

Tag: corona virus

చైనాలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. కోటి మందికి కొత్తగా కరోనా పరీక్షలు!!

చైనాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిందని ఆ దేశ ప్రభుత్వం భావించి గతంలో మాస్కులు సైతం వినియోగించాల్సిన అవసరం లేదని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా చైనాలోని కింగ్ డావో నగరంలో ...

రెండోసారి కరోనా వైరస్ సోకితే ప్రాణాలకే ముప్పా..?

గత కొన్ని నెలల నుంచి శరవేగంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. పలు రంగాలపై వైరస్ తీవ్ర ప్రభావం చూపింది. వైరస్ గురించి పరిశోధనలు చేసే కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తూ ప్రజలను ...

విటమిన్ ట్యాబ్లెట్లు ఎక్కువగా వాడుతున్నారా.. ఈ సమస్యల బారిన పడినట్టే..?

కరోనా మహమ్మారి విజృంభించిన తరువాత చాలామంది రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. ఇమ్యూనిటీ పవర్ కోసం కొందరు సరైన ఆహారం తీసుకోవడానికి ప్రాధాన్యతనిస్తుంటే మరికొందరు విటమిన్ ట్యాబ్లెట్లను ఎక్కువగా వాడుతున్నారు. మరి విటమిన్ ట్యాబ్లెట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయా..? కీడు చేస్తాయా..? ...

పాఠశాలల మూసివేతతో భారత్ ఎంత నష్టపోయిందో తెలుసా..!

కరోనా మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ వల్ల 2020 సంవత్సరం మార్చి నెల 3వ వారం నుంచి దేశంలో పాఠశాలలు మూతబడ్డాయి. ఆ తరువాత పాఠశాలలు ఇప్పటివరకు తెరుచుకోలేదు. రోజులు గడుస్తున్నా కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూ ఉండటంతో పాఠశాలలు తెరిచినా ...

పేదలకు అదిరిపోయే శుభవార్త చెప్పిన కేంద్రం…?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కరోనా విజృంభణ, లాక్ డౌన్ తరువాత పేదలకు ప్రయోజనం చేకూర్చే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కరోనా మహమ్మారి దేశంలో ఉన్న వ్యాపారులు, ఉద్యోగులపై తీవ్రంగా ప్రభావం చూపింది. ఎప్పుడూ నష్టాల ఊసే తెలియని ...

కరోనా గురించి మరో షాకింగ్ న్యూస్.. వాటిపై సజీవంగా నాలుగు వారాలు!!

ప్రపంచ దేశాల్లో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి గురించి పరిశోధనలు చేసే కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కరోనా వైరస్ గురించి శాస్త్రవేత్తలు మరో షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. ఫోన్ స్క్రీన్లు, స్టీల్ వ‌స్తువులపై కరోనా వైరస్ ...

దొంగదెబ్బ కొడుతున్న కరోనా.. ప్రమాదంలో 86 శాతం మంది..?

గతంలో భారత్ లో, ఇతర దేశాల్లో అనేక వైరస్ లు, బ్యాక్టీరియాలు వ్యాప్తి చెందాయి. అయితే ఆ వైరస్ లు, బ్యాక్టీరియాల ప్రభావం ఆయా దేశాల ఆర్థిక స్థితిగతులపై మాత్రం పడలేదు. అయితే కరోనా వైరస్ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా ...

జలుబును కలిగించే కరోనా సోకిన వారికి శుభవార్త?

గడిచిన ఏడు నెలలుగా ప్రపంచ దేశాల ప్రజల మధ్య కరోనా వైరస్ గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతూ మహా నగరాల నుంచి మారుమూల పల్లెల వరకు విస్తరిస్తోంది. అయితే కరోనా వైరస్ లక్షణాలు ఒక్కొక్కరిలో ...

ప్రజలకు షాకింగ్ న్యూస్.. ఫ్రీ కరోనా టెస్టులు ఉండవా?

ప్రపంచ దేశాల ప్రజలను కరోనా మహమ్మారి గజగజా వణికిస్తున్న సంగతి విదితమే. భారత్ లో కరోనా కేసుల సంఖ్య, కరోనా మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికి వైరస్ పూర్తిస్థాయిలో అదుపులోకి రావాల్సి ఉంది. కరోనాకు సమర్థవంతమైన వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి చాలా ...

మెగా హీరో సాయిధరమ్ తేజ్ కు కరోనా సోకిందా..?

ఈ మధ్య కాలంలో వెబ్ మీడియాలో, సోషల్ మీడియాలో కరోనా వార్తలే ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా మెగా హీరో సాయిధరమ్ తేజ్ కు కరోనా సోకినట్లు వార్తలు వస్తున్నాయి. ...

Page 14 of 15 1 13 14 15

Latest Videos

  • Trending
  • Comments
  • Latest

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Don`t copy text!