ADVERTISEMENT

Tag: covid 19

మినీ బస్సులను అంబులెన్సులుగా మార్చి.. కోవిడ్ బాధితులకు అలా సేవలు?

దేశవ్యాప్తంగా రోజురోజుకు కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో రోజురోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండడంతో తీవ్రమైన అంబులెన్స్ కొరత ఏర్పడింది. ఈ సమస్యను పరిష్కరించడం కోసం మహారాష్ట్రలోని నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ కీలక చర్యలు చేపట్టాయి. ఈ ...

దారుణం: కరోనా సోకిన మహిళపై అత్యాచారానికి పాల్పడిన మరో కరోనా పేషెంట్!

భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లయినా ఈ స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికి మహిళలకు భద్రత లేదు. ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి.ఇకపోతే ఇప్పుడున్న ఈ విపత్కర పరిస్థితుల్లో కేవలం బతికితే చాలు అని ఎంతోమంది భావిస్తున్న ...

లాక్ డౌన్ గ్యారెంటీ.. రెండు వారాలకు సరిపడ సరుకులు తెచ్చుకోండి!

కరోనా రెండవ దశ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే ఈసారి కూడా తప్పదని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకు కేసులు భారీ సంఖ్యలో పెరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే పలు జిల్లాలలో ...

వామ్మో.. సిగరెట్ పొగతో 18 మందికి కరోనా పాజిటివ్.. ఎక్కడంటే?

ప్రస్తుతం ఉన్న ఈ విపత్కర సమయంలో కేవలం ఒక చిన్న పొరపాటు వల్ల ఎంతో మంది బలి కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏమాత్రం ఏమరుపాటుగా వ్యవహరించిన ఎంతోమంది నష్ట పోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితే హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఉంటున్న ...

అతని మరణంతో సెల్ఫ్ లాక్‌డౌన్‌లోకి హీరో నిఖిల్ కుటుంబం!

రెండవ దశ కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విస్తృతంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ ప్రభావం సినిమా రంగంపై పడటంతో ఇప్పటికే ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ఈ మహమ్మారి బారిన పడి కోలుకున్నారు. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రభుత్వాలు థియేటర్లను మూసివేయాలని ...

ఆ సమయంలో హరితేజ నరకం చూసిందట..!!

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే నిండు గర్భిణీ గా ఉన్న ఓ తల్లికి కరోనా సోకితే ఆ బాధ ఎలా ఉంటుంది? సరిగ్గా మరో వారంలో డెలివరీ అనగా.. కరోనా బారినపడితే ...

‘అల్లు అర్జున్’ కు కరోనా పాజిటివ్.. షాక్ లో బన్నీ ఫ్యాన్స్..!!

గత నెల రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది..ఈ క్రమంలో షూటింగ్‌లలో పాల్గొంటున్న సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడి కోలుకున్నారు.అటు మెగా ఫ్యామిలీ ...

విశాఖలో కరోనాకు ఏడాది చిన్నారి మృతి..!

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కోరలు ఛాస్తున్న నేపథ్యంలో ఎవరినీ వదిలిపెట్టడం లేదు. చిన్నపిల్లల నుంచి పండు ముసలి వారి వరకు వ్యాపించి ఎంతోమంది ప్రాణాలను బలిగొంటోంది. ఈ క్రమంలోనే విశాఖ జిల్లాలో ఏడాది బిడ్డను కరోనా బలితీసుకుంది. కేవలం నాలుగు ...

బంపర్ ఆఫర్.. ఫ్రీగా విమానం ఎక్కే అవకాశం.. కానీ వీరికి మాత్రమే!

విమానం ఎక్కాలనే ఆశ అందరికీ ఉంటుంది. అయితే ఫ్రీగా విమానంలో పోవచ్చు అంటే ప్రతి ఒక్కరికి ఆశ కలుగుతుంది. అయితే ప్రస్తుతం విస్తారా ఎయిర్లైన్స్ వారు బంపర్ ఆఫర్ ప్రకటించింది. అదేమిటంటే ఉచితంగా విమాన ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించింది. అయితే ...

కరోనాను చంపే స్ప్రే.. ఎలా పనిచేస్తుందంటే?

దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశవ్యాపిస్తున్న నేపథ్యంలో రోజురోజుకు కేసుల సంఖ్య లక్షలలో నమోదు కాగా మరణాల సంఖ్య వేలల్లో నమోదవుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ వైరస్ ను అరికట్టడానికి వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ వైరస్ ను ...

Page 4 of 6 1 3 4 5 6

Latest Videos

  • Trending
  • Comments
  • Latest

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Don`t copy text!