Pingali Chaitanya : “కుబేర” సినిమాకు గొప్ప కథను అందించిన రచయిత్రి పింగళి చైతన్య గురించి మీకు తెలుసా?
టాలీవుడ్, కోలీవుడ్‌ను ఏకకాలంలో ఆకట్టుకుంటున్న సినిమా ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఆర్థిక వ్యత్యాసాల మధ్య జరిగిన భావోద్వేగాల ...


































