పబ్బులో ఫుల్లుగా ఎంజాయ్ చేసిన వైసీపీ ఎంపీ.. ట్రోలింగ్ పై ఏమన్నారంటే..?
గత కొన్ని నెలలుగా వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు, ఇతర వైసీపీ నేతలకు మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. వైసీపీలో ఉండి రఘురామ ప్రతి విషయంలోనూ పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం, ప్రభుత్వం అమలు చేస్తున్న ...

























