డాక్టర్ బాబు యాక్షన్ కి ఫిదా అయిన చిరంజీవి తల్లి అంజనాదేవి.. కొడుకులా చూస్తారంటూ!
బుల్లి తెర నటుడు పరిటాల నిరుపమ్ అంటే అందరూ ఆలోచిస్తారేమో కానీ…డాక్టర్ బాబు అంటే టక్కున అందరికీ గుర్తుకు వస్తాడు. కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న నిరుపమ్

























