Anchor Pradeep: పవన్ కళ్యాణ్ సినిమాకు నిర్మాతగా మారనున్న యాంకర్ ప్రదీప్… వైరల్ అవుతున్న న్యూస్!
Anchor Pradeep: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో యాంకర్ ప్రదీప్ ఒకరు. ఈయన ఎన్నో కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించడమే కాకుండా పలు కార్యక్రమాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే.జీ తెలుగులో ప్రసారమవుతున్న కొంచెం ...



































