SSMB29 : మహేష్ – రాజమౌళి సినిమాకు హాలీవుడ్ టైఅప్.. ఆస్కార్ లక్ష్యంగా జక్కన్న మాస్టర్ ప్లాన్!
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీర రాజమౌళి కలయికలో రూపొందుతున్న ప్యాన్-వరల్డ్ మూవీ 'SSMB29'కి ప్రస్తుతం చిన్న బ్రేక్ పడింది. ఇటీవల ఒక పాటకు సంబంధించిన డాన్స్ రిహార్సల్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విరామంలో రాజమౌళి 'బాహుబలి: ...


























