సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితం ఆనందమయం కావాలని ఎంతో కష్టపడుతుంటారు. తమ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా,ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలని ప్రతి ఒక్కరు మంగళవారం, శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.కానీ మనకు తెలిసి కొన్ని పొరపాట్లు చేయటం వల్ల ...