Featured4 years ago
గుండె పదిలంగా ఉండాలంటే ఈ ఆహారం తీసుకోవాల్సిందే..!
ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేవలం ముప్పై సంవత్సరాల వయసు ఉన్నవారు సైతం గుండె జబ్బుల బారిన పడుతున్నట్లు శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో...