Featured2 years ago
Balakrishna: అక్కినేని ఫ్యామిలీకి బాలయ్య క్షమాపణలు చెప్పాల్సిందే…. డిమాండ్ చేస్తున్న అక్కినేని ఫ్యాన్స్!
Balakrishna: బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో తెలిసి మాట్లాడారా లేక పొరపాటుగా మాట్లాడారో తెలియదు కానీ అక్కినేని తొక్కినేని అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు మాత్రం తీవ్ర వివాదాలకు కారణమవుతున్నాయి. అది...