Rashmika: ఇది మరీ టూ మచ్.. టాలీవుడ్ క్రేజీ హీరో ని గుర్తుపట్టలేవా రష్మిక.. బాలీవుడ్ ముఖాలే గుర్తుంటాయంటూ భారీ ట్రోలింగ్?
అవకాశాలు రావడంతో ఇండస్ట్రీలో పలు చిత్రాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే ఈమెలో ఏం టాలెంట్ గుర్తించారో తెలియదు కానీ బాలీవుడ్ దర్శక నిర్మాతలు మాత్రం తను నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే ఈమెకు వరుస అవకాశాలు ఇచ్చి ...


































