Featured4 years ago
బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్.. బ్యాంకుల బంద్ ఎప్పుడంటే..?
మనలో చాలామంది బ్యాంక్ అకౌంట్ల సహాయంతో తరచూ బ్యాంక్ లావాదేవీలను నిర్వహిస్తూ ఉంటాం. అయితే బ్యాంక్ కస్టమర్లు బ్యాంకుల బంద్ గురించి తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. లేకపోతే బ్యాంక్ లావాదేవీలను నిర్వహించే విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు...