Featured3 years ago
పూర్తిగా కోలుకున్న సాయి తేజ్.. అంతా ఆమె దయేనా..?
సెప్టెంబర్ 10వ తేదీ కేబుల్ బ్రిడ్జి దగ్గర ప్రమాదానికి గురైన మెగాహీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు కుదుటపడుతుంది. ప్రమాదం జరిగిన వెంటనే ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం సాయి తేజ్...