Featured2 years ago
Actress Tamanna: డేటింగ్ రూమర్లపై ఘాటుగా స్పందించిన తమన్నా… ఆ అవసరం లేదంటూ కామెంట్స్!
Actress Tamanna: సాధారణంగా సినిమా సెలబ్రిటీల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రూమర్స్ రావడం సర్వసాధారణం అయితే కొందరు సెలబ్రిటీలు ఏమాత్రం పట్టించుకోరు మరికొందరు మాత్రం హద్దు మీరి వారి గురించి రూమర్లు వస్తే...