Featured2 years ago
Actress Vaishnavi: ఘనంగా దేవత సీరియల్ నటి వైష్ణవి సీమంతం… వైరల్ అవుతున్న ఫోటోలు!
Actress Vaishnavi: గత ఏడాది ఎంతోమంది బుల్లితెర వెండితెర నటీమణులు కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. ఇలా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన కొందరు ఇప్పటికే అమ్మలుగా ప్రమోట్ కాగా మరికొందరు త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు....