Featured3 years ago
ఐటి దిగ్గజం మైక్రోసాఫ్ట్ తో ఏపీ సర్కార్ ఒప్పందం!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించడం కోసం అనేక మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలోనే ఐటి దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీతో పలు ఒప్పందం కుదుర్చుకుంది. యువతలో నైపుణ్యభివృద్ధి ని పెంపొందించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...