Featured2 years ago
Ex Pak Player: టీమిండియాకి సవాలు విసిరిన పాకిస్తాన్ మాజీ ఆటగాడు!
Ex Pak Player: పాకిస్తాన్ అభిమానులు ప్రస్తుతం ఆకాశంలో విహరిస్తున్నారు. ఇంటికే పరిమితం అనుకున్న జట్టు అదృష్టం కలిసి రావడంతో సెమీస్ కి అటు నుంచి ఫైనల్స్ కి చేరింది. దాదాపు 12 సంవత్సరాల తరువాత...