Featured4 years ago
అమ్మాయిలకు ఉండే ఈ హక్కుల గురించి మీకు తెలుసా..?
దేశంలో రోజురోజుకు టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది. మనుషులు ఇతర గ్రహాలపై సైతం ప్రయోగాలు చేస్తున్నారు. అయితే మనుషుల ఆలోచనా తీరులో మాత్రం నేటికీ మార్పు రావడం లేదు. ఆడపిల్లల, మగపిల్లల విషయంలో వ్యత్యాసం చూపే కుటుంబాలు...