General News4 years ago
నన్ను ఎవరైనా ప్రేమించండటంటూ ఆవేదన చెందుతున్న వ్యక్తి!
యువతులైనా, యువకులైనా వాళ్ల జీవితంలో పెళ్లి అనేది ఒక కళ. మూడు పదుల వయస్సు దాటక ముందే వైవాహిక బంధంలో అడుగుపెట్టి కలకాలం సంతోషంగా గడపాలని చాలామంది ఆశిస్తారు. నచ్చిన కలల రాకుమారుడు/రాకుమారి కోసం వెతుక్కుంటూ...