Featured3 years ago
పెళ్లి చేసుకోమంది.. తాళికట్టిన 12 గంటల్లోనే వదిలేసి దారుణం?
సాధారణంగా కొందరు తీసుకునే నిర్ణయాలు విచిత్రంగా ఉంటాయి. తొందరపాటు తనం వల్ల ఎవరూ ఊహించనటువంటి నిర్ణయాలు తీసుకొని క్షణాలలో ఆ నిర్ణయాన్ని మార్చేస్తుంటారు. ఈ విధంగా స్థిరత్వం లేని నిర్ణయాలు వల్ల జీవితంలో ఎన్నో ఇబ్బందులు...